1.కేంద్ర బృందం ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు గరీబ్పేటకు చేరుకున్నారు. మ్యాప్ వివరాలతో పాటు చుట్టుపక్కల సుజాతనగర్, చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల పరిధిలోని ప్రదేశాల్ని పరిశీలించారు. సమీపంలో ఉన్న వాగులు, కుంటలు, అడవి, భూ స్వభావం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.