విశ్వక్సేన్ అప్ కమింగ్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీని లాంచ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here