Mauni Amavasya: ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29న బుధవారం వస్తోంది. మత సంప్రదాయం ప్రకారం, పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడం వలన పుణ్యం కలుగుతుంది. అలాగే మౌని అమావాస్య నాడు దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here