Rajamahendravaram Railway Station Redevelopment: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ కొత్తరూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వేశాఖ అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రైల్వే శాఖ రూ.271.43 కోట్లు కేటాయించింది. పునరాభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నారు.