Ramayana Review: వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందిన రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. జపనీస్ యానిమే స్టైల్ లో రూపొందిన ఈ మూవీని జపాన్ కు చెందిన కోయిచి ససకి, యుగో సాకిలతో కలిసి రామ్ మోహన్ రూపొందించారు. 31 సంవత్సరాల క్రితమే జపాన్ లో విడుదలైన ఈ మూవీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియన్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
Home Entertainment Ramayana Review: రామాయణ రివ్యూ – తెలుగులో వచ్చిన మైథలాజికల్ యానిమేషన్ మూవీ ఎలా ఉందంటే?