సంగారెడ్డి జిల్లాలోని  వెంకటాపూర్ అంగన్వాడి కేంద్రంలో స్లాబ్‌ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో ఐదు మంది విద్యార్థులు గాయపడ్డారు. 108 సాయంతో చేయడంతో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  వీరిని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here