Sunny Leone: ఈ మధ్యే బిగ్ బాస్ 18 విజేతగా నిలిచిన కరణ్ వీర్ మెహ్రా గతంలో రాగిని ఎంఎంఎస్ 2 మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోనీతో చేసిన బాత్రూమ్ షవర్ సీన్ గురించి చెప్పుకొచ్చాడు. ఎల్విష్ యాదవ్ పాడ్‌కాస్ట్ లో అతడు మాట్లాడాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్స్ కు చూపించానని, అందులో నలుగురు ఇప్పటికీ డిప్రెషన్ లోనే ఉన్నారని అతడు చెప్పడం విశేషం. ఆ సీన్ తాను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here