నిధులు కేటాయించండి…

దేశంలోని మ‌హాన‌గ‌రాలైన ఢిల్లీ, చెన్నై, బెంగ‌ళూరుతో పోల్చితే హైద‌రాబాద్‌లో మెట్రో క‌నెక్ట‌విటీ త‌క్కువ‌గా ఉన్నందున మెట్రో ఫేజ్‌-II కింద ఆరు కారిడార్ల‌ను గుర్తించామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఆరింటిలో తొలి అయిదు కారిడార్ల‌కు సంబంధించి (76.4 కి.మీ.) డీపీఆర్లు పూర్త‌య్యాయ‌ని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ. 24,269 కోట్లు వ్య‌య‌మ‌వుతుంద‌న్నారు. డీపీఆర్లు ఆమోదించ‌డంతో పాటు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్త భాగ‌స్వామ్యం (జేవీ) కింద చేప‌ట్టి నిధులు కేటాయించాల‌ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here