తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 25 Jan 202511:46 PM IST
తెలంగాణ News Live: Telangana : పీఎంఏవై కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి – సీఎం రేవంత్ విజ్ఞప్తి
- గృహ నిర్మాణం, పట్టణ ప్రణాళికలపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఇందులో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… పీఎం ఆవాస్ యోజన (అర్బన్) కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు కేంద్రం చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.