Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ ఛానెల్స్ అయిన స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీలలో వచ్చే షోలకు సంబంధించిన లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. ఈ ఏడాది రెండో వారానికి సంబంధించిన రేటింగ్స్ ఇవి. ఇందులోనూ స్టార్ మా, ఈటీవీలలో వచ్చే షోల హవా కొనసాగింది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్స్ షో మరోసారి మూడోస్థానంలోకి వచ్చింది. టాప్ 10లో మొత్తంగా ఈటీవీలో వచ్చే ఏడు షోలు ఉండటం విశేషం.
Home Entertainment Telugu TV Shows TRP Ratings: మళ్లీ రేసులోకి వచ్చిన సుడిగాలి సుధీర్ షో.. తెలుగు...