Vande Bharat Express : విశాఖ‌- దుర్గ్ వందేభార‌త్ రైలుకు కోచ్‌ల‌ను త‌గ్గించారు. ఆద‌ర‌ణ త‌క్కువగా ఉండ‌టంతో కోచ్‌లు త‌గ్గించిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. స‌గానికి కోచ్‌ల‌ను తొల‌గిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నం- దుర్గ్ వందేభార‌త్ రైలుకు 16 కోచ్‌లు ఉండ‌గా.. ఇప్పుడు 8 కోచ్‌లే ఉండనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here