డబ్బు అవసరం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో తెలియదు! ఆ సమయంలో చాలా మంది చూసే ఆప్షన్.. పర్సనల్ లోన్! ఇటీవలి కాలంలో పర్సనల్ లోన్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే క్రెడిట్ స్కోర్ అనేది పర్సనల్ లోన్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు అంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, అసలు పర్సనల్ లోన్ తీసుకునేందుకు క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి? క్రెడిట్ స్కోర్‌ని పెంచుకునేందుకు ఏం చేయాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసలుకోండి..