తాజా ల్యాప్‌టాప్స్‌పై ఆసక్తి ఉన్న వినియోగదారులు సాధారణంగా రూ .1,14,900 ధర కలిగిన మాక్‌బుక్ ఎయిర్ ఎం 3ని క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ తర్వాత రూ .75,490 కు కొనుగొలు చేయవచ్చు. ఈ ఉత్పత్తుల ఈఎంఐ ఆప్షన్లు ఐప్యాడ్‌కి రూ .1,340, మాక్‌బుక్ ఎయిర్‌కి రూ .3,354 నుంచి ప్రారంభమవుతాయి.