హైదరాబాద్ – అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.68320గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.51600 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.49960గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. 

(image source from pexels )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here