ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 25 Jan 202502:33 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Godavari Pushkaralu in AP : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు – 10 ముఖ్యమైన విషయాలు
- Godavari Pushkaralu 2027 Updates : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారైంది. దీంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడింది. ఆ దిశగా కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నారు.
Sat, 25 Jan 202502:11 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijaya Sai Reddy Retirement : విజయసాయిరెడ్డి రిటైర్మెంట్ నిర్ణయం – వైసీపీలో కల్లోలం..!
-
Vijaya Sai Reddy quits politics : రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం తీసుకోవటం వెనక ఏం జరిగిందనే చర్చ జోరుగా నడుస్తోంది. మరోవైపు ఆయన రాజీనామా నిర్ణయంపై టీడీపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.