2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో వినూత్నత, డిజైన్, పనితీరుల అద్భుతమైన ప్రదర్శనతో కారు ఔత్సాహికులను ఆశ్చర్యపరిచింది, మూడు వేదికలలో దాదాపు 10 లక్షల మంది సందర్శకులను ఆకర్షించింది. టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ సైబర్ స్టర్ తదితర కార్లు ఈ జాబితాలో ఉన్నాయి.