Godavari Pushkaralu 2027 Updates : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారైంది. దీంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడింది. ఆ దిశగా కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నారు.