IND vs ENG 2nd T20: ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య నేడు (శ‌నివారం ) చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా రెండో టీ20 మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జ‌ట్టులో కొన్ని మార్పులు చేయ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. రెండో టీ20 ద్వారా ష‌మీ నేష‌న‌ల్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here