India vs England 2nd T20 Result: ఇంగ్లండ్‍పై రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అద్భుత అర్ధ శతకంతో భారత్‍ను గెలిపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చివరి వరకు నిలిచి సత్తాచాటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here