Maha Kumbh Mela Special Trains : మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. విశాఖ‌ నుంచి రాక‌పోక‌లు నిర్వహించే ఈ రైళ్లను కొత్తవ‌ల‌సలో కూడా ఆప‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here