Masala Chaap Recipe: రిపబ్లిక్ డే సెలవుదినాన్ని ఆస్వాదించాలనుకుంటే ఇంట్లోనే మసాలా చాప్ తయారు చేసుకుని తినండి. రుచికరమైన ఈ రెసిపీ తయారు చేయడం కూడా సులువే. రోటీ లేదా చపాతీలతో కలిపి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తినాలి అనుకోవడం ఖాయం. మసాలా
చాప్‌ను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి..