రేఖాచిత్రం సినిమాలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ చేశారు. మనోజ్ కే జయన్, సిద్ధిఖీ, జగదీశ్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్ కీలకపాత్రలు పోషించారు. సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి స్పెషల్ పాత్ర చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ఆర్టిఫిషియయల్ ఇంటెలిజెన్స్‌ను కూడా మేకర్స్ వినియోగించారు.
Home Entertainment Mystery Crime Thriller OTT: ఈ ఓటీటీలోకే నయా మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ఊహలకు...