Osmania Hospital : జనవరి 31న ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పూర్తి ఆధునిక‌ వ‌స‌తుల‌తో ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణం ఉండాల‌ని అధికారులకు సీఎం సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here