అకాశంలో మహాద్భుతం! ఈ రోజు నుంచే ‘ప్లానెట్​ పరేడ్​ 2025’.. ఆకాశంలో కనువిందు చేయనుంది. వీనస్​, మార్స్​, జూపిటర్​, సాటర్న్​, యురేనస్​, నెప్ట్యూన్​ వంటి ఆరు గ్రహాలు ఒకే చోటకు చేరనున్నాయి. ఫిబ్రవరి చివరి వరకు ఈ గ్రహాలు ఇలాగే ఉంటాయి. అంతేకాదు, ఫిబ్రవరి చివరిలో మెర్క్యూరీ సైతం ఈ గ్రహాల సరసన చేరుతుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్​12 వరకు బుధుడు ఏడు గ్రహాల విశ్వ ప్రదర్శనను పూర్తి చేస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here