Styling Tips: మినీ, మైక్రో బ్యాగులు ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. అయితే నచ్చాయి కదా అని ఊరికే వేసుకుంటే ఎలా? వాటికి తగ్గట్టుగా స్టైల్ చేసుకుంటే కదా ట్రెండీగా కనిపించేది! మినీ, మైక్రో బ్యాగులతో స్టైలీష్ లుక్‌ను ఎలా సృష్టించాలో ప్రముఖ స్టైలిష్ట్ స్వాతి గౌడ్ వివరిస్తున్నారు.