Russia Ukraine war : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై ప్రశంసల వర్షం కురిపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్​.. ఉక్రెయిన్​తో యుద్ధాన్ని ముగించేందుకు సంకేతాలిచ్చారు. అంతేకాదు, ట్రంప్​ ఉండి ఉంటే అసలు యుద్ధం జరిగేదే కాదని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here