Vijaya Sai Reddy quits politics : రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం తీసుకోవటం వెనక ఏం జరిగిందనే చర్చ జోరుగా నడుస్తోంది. మరోవైపు ఆయన రాజీనామా నిర్ణయంపై టీడీపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.
Home Andhra Pradesh Vijaya Sai Reddy Retirement : విజయసాయిరెడ్డి రిటైర్మెంట్ నిర్ణయం – వైసీపీలో కల్లోలం..!