Virender Sehwag: టీమిండియా దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన సెహ్వాగ్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాల్ని అందించిపెట్టాడు. విడాకుల పుకార్లతో కొన్నాళ్లుగా సెహ్వాగ్ వార్తల్లో నిలుస్తోన్నాడు.