‘ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు అప్లికేషన్లు స్వీకరించి అర్హులందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. గ్రామసభల్లో ఇండ్లు, రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున అప్లికేషన్ వస్తున్నాయి. ఈ అప్లికేషన్లను క్రోడికరించి, లబ్దిదారులను గుర్తిస్తారు. ఇచ్చిన మాట ప్రకారం జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు పథకాలు అమలు చేస్తున్నాం. మండలానికి ఒక గ్రామాన్ని శాచ్యురేషన్ మోడ్ గా తీసుకుని ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకూ ఈ పథకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తవుతుంది’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here