YS Sharmila : వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన విజయసాయి రెడ్డి రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చారన్నారు. సాయిరెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలని కోరారు.
Home Andhra Pradesh YS Sharmila : విజయసాయిరెడ్డి రాజీనామా చిన్న విషయం కాదు, బయటకు వచ్చారు కాబట్టి నిజాలు...