రియల్​మీ 14 ప్రో ప్లస్ వర్సెస్ వన్​ప్లస్ నార్డ్ 4: డిజైన్..

రియల్​మీ 14 ప్రో ప్లస్ స్మార్ట్​ఫోన్​ దాని డిజైన్ కోసం ప్రాచుర్యం పొందింది! ఎందుకంటే ఇది చల్లని ఉష్ణోగ్రతల్లో ఉంచినప్పుడు కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్​ కలిగిన, ప్రపంచంలోనే మొదటి స్మార్ట్​ఫోన్​గా నిలిచింది. ఆకర్షణీయమైన డిజైన్​తో, ఈ స్మార్ట్​ఫోన్ ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్​లతో చాలా మన్నికైనది, దుమ్ము, నీటి నుంచి పరికరాన్ని రక్షిస్తుంది. మరోవైపు, వన్​ప్లస్ నార్డ్ 4 కూడా ప్రాచుర్యం పొందింది. ఇది ఆల్-మెటల్ బాడీని తిరిగి తీసుకువచ్చింది. ఇది ఐపీ65 నీరు, ధూళి రెసిస్టెన్స్​తో వస్తుంది. ఇది తక్కువ మన్నికను కలిగి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here