ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 27 Jan 202511:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: US Citizenship: ట్రంప్ వద్దంటే డోంట్ వర్రీ… జన్మత: అమెరికా పౌరసత్వం సమస్యే కానేకాదు.. చాలా దేశాల్లో ఉన్నదే..
- US Citizenship: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మతా: పౌరసత్వం తీసుకున్న నిర్ణయం ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకుంటున్న వారి కలలపై నీళ్లు చల్లింది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం కష్టమే అయినా దాంతో కొన్ని లాభాలు కూడా ఉన్నాయనే వాదన కూడా ఉంది.