మరోవైపు అందరికి అమోదయోగ్యంగా, లీగల్ లిటిగేషన్లు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని, పెండింగ్ ఖాళీలు సహా అన్ని ఉద్యోగాలను వచ్చే ఏడాది నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామని నారా లోకేష్ అసెంబ్లీలో గత ఏడాది ప్రకటించారు. గతంలో డిఎస్సీపై పడిన కేసులను స్టడీ చేసి, లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో బెస్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీచేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
Home Andhra Pradesh ఇదిగో అన్నారు, అదిగో అన్నారు.. ఆర్నెల్లు గడిచినా మెగా డిఎస్సీ జాడే లేదు..-mega dsc still...