ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 26 Jan 202503:32 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crime News : బాలిక నగ్న వీడియో చిత్రీకరించి…! ఆపై తల్లికి లైంగిక వేధింపులు, నిందితుడిపై పోక్సో కేసు
- విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో దారుణం వెలుగు చూసింది. చిన్నారి నగ్న వీడియోలను సేకరించిన ఓ ప్రబుద్ధుడు… వాటిని అడ్డంపెట్టుకుని ఆ బాలిక తల్లిని శారీరకంగా లోబర్చుకున్నాడు. డబ్బులు కూడా లాగేశాడు. అతగాడి వేధింపులపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా.. పోక్సో కేసు నమోదైంది.