కుటుంబ బాంధవ్యాల‌కు విఘాతం క‌లిగించి, క‌నీసం మాన‌వత్వం కూడా లేకుండా కొంత మంది ప్ర‌వ‌ర్తిస్తున్నారు…! బంధుత్వాన్ని అలుసుగా తీసుకుని ఓ చిన్నారి అశ్లీల వీడియోల‌ను చిత్రీక‌రించాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు..ఆ చిన్నారి తల్లిని బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here