కొత్త పరిశోధనలో వెల్లడైన విషయాలు

గర్భధారణ, ప్రసవ సమయంలో మహిళల్లో అనేక శారీరక మార్పులు సంభవిస్తాయి. కానీ ఈ మార్పులు కేవలం శారీరకమైనవి మాత్రమే కాదు, వీటికి మెదడుతో కచ్చితంగా సంబంధం ఉంటుంది. నేచర్ కమ్యూనికేషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, గర్భధారణ చివరి దశలో మెదడులో ఉండే U-ఆకారపు బూడిద పదార్థం (gray matter) పరిమాణం తగ్గుతుంది. ఇది ప్రసవం తర్వాత 6 నెలలకు కొంతవరకు సాధారణ స్థితికి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here