రూ.1798 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజుకు 3జీబీ డేటా(మొత్తం 252జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ యాక్సెస్, స్పామ్ మెసేజ్‌లు, కాల్ అలర్ట్స్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.