మహీంద్రా ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియోలో BE 6, XEV 9e చేరాయి. ఇవి ఎన్సీఏపీలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. టెస్ట్ డ్రైవ్ ఫేజ్-1 పూర్తయిన తర్వాత, కంపెనీ ఇప్పుడు ఫేజ్-2 (జనవరి 24)ను ప్రారంభించింది. ఈ కొత్త దశలో 15 కొత్త నగరాలను చేర్చారు. వీటిలో అహ్మదాబాద్, భోపాల్, కొచ్చిన్, కోయంబత్తూర్, గోవా, హౌరా, ఇండోర్, జైపూర్, జలంధర్, కోల్‌కతా, లక్నో, లుధియానా, సూరత్, వడోదర, చండీగఢ్ ట్రైసిటీ ఉన్నాయి.