Nagarjuna About Akhil Akkineni Birth Scanning Report: అఖిల్ అక్కినేని థియేటర్ ఆర్టిస్ట్ జైనబ్ రవ్జీని త్వరలో పెళ్లాడనున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల్ అక్కినేని బర్త్ స్కానింగ్ రిపోర్ట్ గురించి టాలీవుడ్ కింగ్ నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Home Entertainment Akhil: స్కానింగ్‌లో అఖిల్‌ను ఆడపిల్ల అని చెప్పారు, నిఖిత అని పేరు పెట్టాం, కాళ్లు ముడుచుకున్నాడేమో:...