Andhra Sweets : ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికే కాదు, పసందైన వంటకాలకూ ఫేమస్. ఆంధ్రా స్వీట్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోనూ ఎగబడతారు. ఆత్రేయపురం పూతరేకులు, బందరు లడ్డు, కాకినాడ కాజా…ఇలా స్వీట్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఏపీ టాప్ 10 స్వీట్స్ గురించి తెలుసుకుందాం.