తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ, ఎనర్జీకి పెట్టింది పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్‌గా మాస్ జాతర రూపొందుతోందని గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతోంది.
Home Entertainment Mass Jathara Glimpse: మరోసారి పోలీస్‌గా రవితేజ.. ఇడియట్ డైలాగ్, వెంకీ సీన్‌తో మాస్ జాతర...