Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయలేదనే కక్షతో.. ఆమె తండ్రిని ప్రియుడు హతమార్చాడు. కత్తితో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రియురాలి తల్లి ఫిర్యాదు మేరకు ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేశారు.
Home Andhra Pradesh Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం.. ప్రియురాలి తండ్రిని హతమార్చిన ప్రియుడు