ది నైట్ ఏజెంట్ ఓటీటీ
నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది నైట్ ఏజెంట్ సీజన్ 2. గాబ్రియేల్ బాస్సో యాక్ట్ చేసిన సీజన్ 2లో సీఐఏ సంస్థలో రహస్యాలు బయటకు పంపే దేశద్రోహిని కనిపెట్టే మిషన్పై సాగుతుంది. ఇలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలకు చెందిన ఈ సినిమాలు, వెబ్ సిరీస్లను ఈ వీకెండ్కు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేసేయండి.