OTT Family Drama: ‘మిసెస్’ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఓ మలయాళ మూవీకి రీమేక్‍గా ఈ చిత్రం రూపొందింది. సాన్య మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
Home Entertainment OTT Family Drama: ప్రశంసలు పొందిన మలయాళ మూవీకి రీమేక్.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..