కోబలి

రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కోబలి’ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి ప్రకాశ్, శ్యామల, రాకీ సింగ్, వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. కోబలి చిత్రానికి రేవంత్ లెవక దర్శకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here