స్కూల్ లో విద్యార్థులతో పని చేయించిన టీచర్లపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు చర్యలు తీసుకున్నారు. ముగ్గురు మహిళా టీచర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నారాయణఖేడ్ లోని అంగన్వాడీలో పెచ్చులూడిన ఘటనలో మరో ఇద్దరిపై కూడా కలెక్టర్  వేటు వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here