తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 26 Jan 202501:16 AM IST
తెలంగాణ News Live: Warangal Crime : నకిలీ నోట్ల దందా గుట్టురట్టు – రింగ్ రోడ్డుపై అడ్డంగా దొరికిపోయారు..!
- Fake currency racket in Warangal : నకిలీ నోట్ల ముఠాను వరంగల్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను విక్రయాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 21లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.