అప్పటికప్పుడు..

ఇలాంటి సమస్యల నేపథ్యంలో.. విద్యుత్ శాఖ ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు దూరం కానున్నాయి. ఈ వాహనాల్లో విద్యుత్తు తీగలు, ఫ్యూజులు, తాళ్లు, కండక్టర్లు, నిచ్చెన వంటి సామగ్రి ఉంటాయి. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు గురైతే.. వెంటనే మరొకటి మార్చేందుకు కూడా వాహనం అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here