Fake currency racket in Warangal : నకిలీ నోట్ల ముఠాను వరంగల్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను విక్రయాలకు  పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి  21లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here