AP Crime News : బాలిక నగ్న వీడియో చిత్రీకరించి…! ఆపై తల్లికి లైంగిక వేధింపులు, నిందితుడిపై పోక్సో కేసు(image source istockphoto.com)

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 26 Jan 202503:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crime News : బాలిక నగ్న వీడియో చిత్రీకరించి…! ఆపై తల్లికి లైంగిక వేధింపులు, నిందితుడిపై పోక్సో కేసు

  • విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని భీమిలిలో దారుణం వెలుగు చూసింది. చిన్నారి న‌గ్న వీడియోల‌ను సేకరించిన ఓ ప్రబుద్ధుడు… వాటిని అడ్డంపెట్టుకుని ఆ బాలిక త‌ల్లిని శారీర‌కంగా లోబ‌ర్చుకున్నాడు. డబ్బులు కూడా లాగేశాడు. అతగాడి వేధింపులపై బాధిత మ‌హిళ పోలీసుల‌ను ఆశ్రయించగా.. పోక్సో కేసు న‌మోదైంది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here